AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drink and Drive Fine: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు.. తన వెహికిల్‌ని తానే తగలబెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా..

పోలీసులకు బండి చిక్కితే ఏం చేస్తారు? డబ్బు కట్టి విడిపించుకుంటారు. బండి ధరకన్నా ఎక్కువ చలాన్ వస్తే.. బండికో దండం పెట్టి దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతారు.. కానీ విసిగెత్తిన కొందరు ఏం చేస్తున్నారంటే..

Drink and Drive Fine: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు.. తన వెహికిల్‌ని తానే తగలబెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా..
Byke Fire
Sanjay Kasula
|

Updated on: Jan 04, 2022 | 9:05 AM

Share

పోలీసులకు బండి చిక్కితే ఏం చేస్తారు? డబ్బు కట్టి విడిపించుకుంటారు. బండి ధరకన్నా ఎక్కువ చలాన్ వస్తే.. బండికో దండం పెట్టి దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతారు.. కానీ విసిగెత్తిన కొందరు ఏం చేస్తున్నారంటే.. బండిని తగలబెట్టేస్తున్నారు. తాజాగా ఘటనలో ఇదే జరిగింది. హైదరాబాద్ నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు- డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సరిగ్గా నాంపల్లి స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జత్ అలీ ఖాన్ అనే వ్యక్తిని కూడా దొరికిపోయాడు. అలీ పూటుగా మందు కొట్టి అడ్డంగా బుక్కయిపోయాడు. మందు మీటర్ గిర్రున తిరిగితే.. పోలీసులు అంత తేలిగ్గా వదులుతారా? అతడి బండి లాక్ వేసి.. సీజ్ చేశారు. అక్కడి నుంచి అలీ మారాం చేయడం మొదలు పెట్టాడు. నా బండి నాకిచ్చేయమని రకరకాలుగా ప్రాధేయ పడ్డాడు.

అసలే మందు మత్తు మీదున్నాడు. నయానా- భయానా పోలీసులకు ఎంతో చెప్పి చూశాడు. కానీ అతడి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇలాక్కాదని చెప్పి.. తన బండికి తానే నిప్పు పెట్టేశాడు. ఈ హఠాత్ ఘటనకు ఒక్కసారిగా అదిరిపడ్డ పోలీసులు.. ఆగమేఘాల మీద ఆ బండిని ఆర్పే యత్నం చేశారు. మంటలార్పడం అయ్యాక- ఇతడిపై 70-B కింద న్యూసెన్స్ కేసు పెట్టారు.

మొన్నామధ్య ఆదిలాబాద్ లో కూడా ఇంతే. చలాన్లు కట్టమన్నారని చెప్పి.. ఒక యువకుడు ఇలాగే చేశాడు. అది పత్తి రైతుల ధర్నా జరుగుతున్న సమయం.. ఆ సమయంలో ఫరీద్, మక్బూల్ ఇద్దరూ.. పోలీసులకు చిక్కారు. ఫరీద్ బండి మీద 2 వేల రూపాయల వరకూ చలాన్లు బకాయిలున్నాయి. వీటిని కట్టమన్నందుకు అతడు తన బైక్ నే తగలబెట్టేశాడు. దీంతో అతడ్ని , అతడికి సహకరించిన మక్బూల్ ని అరెస్టు చేశారు పోలీసులు. డ్యూటీలో ఉన్న ఎస్సై మీద దురుసుగా వ్యవహరించాడన్న కారణం మీద ఈ కేసు బుక్ చేశారు ఆదిలాబాద్ పోలీసులు.

ఇవి కూడా చదవండి: RBI Digital Payment: గుడ్‌న్యూస్.. ఇక నెట్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు..

CM KCR: లాక్‎డౌన్ విధించాల్సిన అవసరం లేదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి..

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!

నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం