AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 KAB Education Summit: ఎంట్రీ ఫ్రీ.. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ.. విద్యకు సంబంధించిన బోలెడన్ని విషయాలపై క్లారిటీ

కరోనా కాలంలో హైయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా? వచ్చిన ర్యాంక్‌కు సీటు ఎక్కడ వస్తుంది..?, ఏ సీటు వస్తుంది? ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు....

TV9 KAB Education Summit: ఎంట్రీ ఫ్రీ.. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ.. విద్యకు సంబంధించిన బోలెడన్ని విషయాలపై క్లారిటీ
Tv9 Cab Summit
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2021 | 1:34 PM

Share

కరోనా కాలంలో ఉన్నత చదువులు ఎలా? ఏ ర్యాంక్‌కు ఎక్కడ, ఏ సీటు వస్తుంది? ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటవుతోంది Tv9-KAB ఎడ్యుకేషనల్ సమ్మిట్. .హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమ్మిట్ జరుగుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులన్న డౌట్లన్నీ అల్‌క్లియర్‌ ఎట్ వన్‌ ప్లేస్ Tv9-KAB ఎడ్యుకేషనల్ సమ్మిట్. టీవీ9, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో 100 పైగా విద్యా సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. KL యూనివర్సిటీ ప్రధాన స్వాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి కోర్సులు చేయాలి.. ఏ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.. టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి.. ప్రిపరేషన్ ఎలా ఉండాలి.. ఇలా సందేహం ఏదైనా ఎక్స్‌పర్ట్స్‌ సమాధానం ఇస్తారు. ప్రవేశం ఉచితం. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ.

Also Read: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు రద్దు

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!