AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్విట్‌

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. గ్రీన్‌ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాను అచరిస్తూ.. ఇతరులను అనుసరించేలా చేస్తున్న టీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో తాజాగా మరో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఎంపీ సంతోష్‌కుమార్‌ పెట్టిన ఫోటో, ట్విట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆ ట్విట్‌ సారాంశం పరిశీలించినట్లైతే, ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆయన ట్విట్‌ చేశారు. ‘ ఒకప్పుడు నీళ్లు అమ్మినప్పుడు నవ్వుకున్నాం. ఇప్పుడేమో గాలిని కూడా […]

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్విట్‌
Pardhasaradhi Peri
|

Updated on: Nov 27, 2019 | 9:19 PM

Share
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. గ్రీన్‌ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాను అచరిస్తూ.. ఇతరులను అనుసరించేలా చేస్తున్న టీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో తాజాగా మరో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఎంపీ సంతోష్‌కుమార్‌ పెట్టిన ఫోటో, ట్విట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆ ట్విట్‌ సారాంశం పరిశీలించినట్లైతే, ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆయన ట్విట్‌ చేశారు. ‘ ఒకప్పుడు నీళ్లు అమ్మినప్పుడు నవ్వుకున్నాం. ఇప్పుడేమో గాలిని కూడా అమ్ముతున్నారు. ఇది కఠినమైన వాస్తవం. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఢిల్లీలో ఆక్సిజన్‌ బార్లు తెరుచుకున్నాయి. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం 15 నిమిషాలకు రూ. 299 చెల్లిస్తున్నారు. ఇప్పుడు మొక్కలు నాటడంపై మేల్కొనకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ కొనాల్సిన దుస్థితి తప్పదన్నారు.  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఫ్రీగా ఆక్సిజన్‌ పొందండి’ అంటూ సంతోష్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపుకు నెటిజన్ల నుండి మంచి స్పందన వచ్చింది. సోషల్ మీడియా

Follow Us
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే, తప్పులు అస్సలు చేయొద్దు..
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే, తప్పులు అస్సలు చేయొద్దు..
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకంటే?
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకంటే?
ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
'టాక్సిక్' లో రెచ్చిపోయి నటించిన కియారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
'టాక్సిక్' లో రెచ్చిపోయి నటించిన కియారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?
పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..