5

Revanth : ప్రమాణ స్వీకారోత్సవ వేళ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి భారీ హోర్డింగ్ కుప్పకూలింది.. ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఒక్కసారిగా కుప్ప కూలింది...

Revanth : ప్రమాణ స్వీకారోత్సవ వేళ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి భారీ హోర్డింగ్ కుప్పకూలింది.. ఇద్దరికి గాయాలు
Revanth Reddy Hording 2
Follow us

|

Updated on: Jul 07, 2021 | 8:16 PM

Revanth Reddy Hording: హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం నగరంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కొన్ని గంటల నుంచీ భారీ వర్షం కురవడంతో సిటీలో ఎటు చూసినా రోడ్లు చెరువులను తలపించాయి.

మరోపక్క హైదరాబాద్ లో రాజకీయ సందడి. ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, రేపు షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ ఏర్పాటు నేపథ్యంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భారీగా కురిసిన వర్షాలని చాలా చోట్ల రేవంత్ రెడ్డి, వైయస్ షర్మిల హోర్డింగ్స్ పాక్షికంగా, మరికొన్ని చోట్ల పూర్తిగా కూలిపోయాయి.

అటు, మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి, శుభాకాంక్షలు తెలిపే క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన హోర్డింగ్ గాలి వానకు కూలిపోయింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక సి ఐ నరేందర్ సకాలంలో స్పందించి ప్రమాదానికి గురైన దంపతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Revanth Reddy Hording

Revanth Reddy Hording

Read also: Etela: ‘ఆ లేఖ నాది కాదు..’ మధువని గార్డెన్‌లో రాజేందర్ రుస రుస.! హుజూరాబాద్ ప్రజలకు నివేదన

తన అందంతో కుర్రాళ్లని మంత్రముగ్దులను చేస్తున్న రష్మీ..
తన అందంతో కుర్రాళ్లని మంత్రముగ్దులను చేస్తున్న రష్మీ..
Hai Nanna: సాలార్ దెబ్బకు.. ప్రీపోన్ కానున్న హాయ్ నాన్న మూవీ..
Hai Nanna: సాలార్ దెబ్బకు.. ప్రీపోన్ కానున్న హాయ్ నాన్న మూవీ..
అరటి పువ్వు అద్భుతం...! మగవారిలో ఈ ఏడు సమస్యలకు దివ్యౌషధం..
అరటి పువ్వు అద్భుతం...! మగవారిలో ఈ ఏడు సమస్యలకు దివ్యౌషధం..
కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళ.. వేధించిన పోలీసులు
కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళ.. వేధించిన పోలీసులు
బీసీసీఐపై నెటిజన్లు ఫైర్.. ప్రాక్టీస్ లేకుండా కప్ ఎలా సాధ్యమంటూ.?
బీసీసీఐపై నెటిజన్లు ఫైర్.. ప్రాక్టీస్ లేకుండా కప్ ఎలా సాధ్యమంటూ.?
ఆ సినిమా సీక్వెల్ గురించి మెగాస్టార్ మనసులో ఏముంది ??
ఆ సినిమా సీక్వెల్ గురించి మెగాస్టార్ మనసులో ఏముంది ??
నేనే నెంబర్ వన్ అంటున్న హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
నేనే నెంబర్ వన్ అంటున్న హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
టర్కీలోని పార్లమెంట్ హౌస్ దగ్గర బాంబు పేలుడు
టర్కీలోని పార్లమెంట్ హౌస్ దగ్గర బాంబు పేలుడు
బాబోయ్…ఈ బుల్లి చెట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదు..!అంబానీ SUV కంటే
బాబోయ్…ఈ బుల్లి చెట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదు..!అంబానీ SUV కంటే
ఉదయం నిద్ర లేవగానే దగ్గు ఎక్కువగా వస్తుందా? ఈ వ్యాధులు కావచ్చు!
ఉదయం నిద్ర లేవగానే దగ్గు ఎక్కువగా వస్తుందా? ఈ వ్యాధులు కావచ్చు!