తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల.. మొత్తం ఎంతమంది ఉన్నారంటే.?
తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఓవైపు సభలు, రాజకీయ ఆరోపణలు-ప్రత్యారోపణలు..హామీలపర్వం ఊపందుకుంది. మరోవైపు ఎన్నికల ప్రక్రియ అంతకన్నా వేగంగా సాగుతోంది. కొత్త ఓటర్ల నమోదు.. ఓట్ల తొలగింపు..వివరాల మార్పులు చేర్పులు వంటి దరఖాస్తుల పరిశీలన సజావుగా సాగింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి 3,17,17,389 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో పురుషులు 1,58,71,493 మంది. మహిళా ఓటర్లు 1,58,43,339 మంది. ఓటరు లిస్ట్‌లో నమోదైన ట్రాన్స్‌జెండర్ల సంఖ్య 2,557 మంది. సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్లు 17,01,087 లక్షల మంది. తొలింగించిన ఓట్లు 4,10,000గా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం బృందం క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తోంది. జిల్లాల వారీగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది ఎలక్షన్ కమిషన్.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!