Telangana: విద్యార్ధులకు అలెర్ట్.. పది, ఇంటర్ ఫలితాల విడుదల అప్పుడే..!

తెలంగాణ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదల కీలక అప్‌డేట్ వచ్చేసింది. వారంలో ఫలితాల అనౌన్స్‌మెంట్ ఉంటుందని విద్యాశాఖ అధికారులు అనధికారికంగా తెలిపారు.

Telangana: విద్యార్ధులకు అలెర్ట్.. పది, ఇంటర్ ఫలితాల విడుదల అప్పుడే..!
Students
Follow us
Ravi Kiran

|

Updated on: May 07, 2023 | 8:35 AM

తెలంగాణ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదల కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని.. ఫలితాల ప్రాసెసింగ్ చివరి దశలో ఉందని అధికారులు తెలిపారు. వారంలో రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చునని అనధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇంటర్ ఫలితాలు మే 10న, పదో తరగతి ఫలితాలు మే 12న ప్రకటించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారుల సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. అటు ఇంటర్‌కు 5,05,625 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోగా.. పది పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే