AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabd: చాదర్ ఘాట్ లో స్విఫ్ట్ బీభత్సం.. కారుతో పాటు మహిళ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు..

హైదరాబాద్‌లోని చాదర్‌ ఘాట్‌లో బుధవారం ఉదయం ఓ స్విఫ్ట్‌ కార్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి మళ్లీ డివైడర్ ను ఢీకొట్టింది

Hyderabd: చాదర్ ఘాట్ లో స్విఫ్ట్ బీభత్సం.. కారుతో పాటు మహిళ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు..
Basha Shek
|

Updated on: Dec 01, 2021 | 7:42 AM

Share

హైదరాబాద్‌లోని చాదర్‌ ఘాట్‌లో బుధవారం ఉదయం ఓ స్విఫ్ట్‌ కార్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి మళ్లీ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇంత జరిగినా ఆ మహిళ కారులో నుంచి దిగకుండా మొండికేసింది. కొద్ది సేపు నానా హంగామా సృష్టించింది. చివరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పుడు కూడా ఆమె కిందకు దిగేందుకు ససేమిరా అంది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ క్రేన్‌ సహాయంతో ఆమెతో పాటు కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

టీఎస్‌ 08 GN0830 నంబర్‌ గల కారులో వచ్చిన మహిళ ముందుగా రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. అంతటితో ఆగక కొద్ది దూరం వెళ్లి మళ్లీ డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. అయితే కారు నడిపిన మహిళ మద్యం మత్తులో ఇలా చేసిందా లేదా మతిస్థిమితం కోల్పోయి హంగామా సృష్టించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్