హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ట్రిపుల్‌ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఆదవారం మధ్యాహ్నం క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడు కమ్మం జిల్లాకలు చెందిన అభిరూప్‌గా ఉర్తించారు.

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ట్రిపుల్‌ ఐటీ  భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!
Iiit Gachibowli Student Suicide

Updated on: Jul 04, 2026 | 3:14 PM

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాలకు చెందిన అభిరూప్‌గా అనే విద్యార్థి ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us