ఘోర ప్రమాదం: తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

| Edited By: Pardhasaradhi Peri

Nov 26, 2019 | 3:37 PM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌ 12లో స్కూటీ మీద ప్రయాణిస్తోన్న మహిళ తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ మీద వెళ్తోన్న సోహిని సక్సేనా తల నుజ్జునుజ్జు కాగా.. స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది. బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన తరువాత స్థానికులు డ్రైవర్‌ మృతురాలు సోహిని టీసీఎస్‌లో పనిచేస్తోంది. కాగా గతేడాదిలో ఇదే స్పాట్‌లో ఐదు […]

ఘోర ప్రమాదం: తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
Follow us on

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌ 12లో స్కూటీ మీద ప్రయాణిస్తోన్న మహిళ తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ మీద వెళ్తోన్న సోహిని సక్సేనా తల నుజ్జునుజ్జు కాగా.. స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది. బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన తరువాత స్థానికులు డ్రైవర్‌ మృతురాలు సోహిని టీసీఎస్‌లో పనిచేస్తోంది. కాగా గతేడాదిలో ఇదే స్పాట్‌లో ఐదు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం.