Telangana Liquor Sales: న్యూఇయర్ జోష్.. భారీగా మద్యం సేల్స్.. తెలంగాణలో ఇవాళ ఒక్క రోజే.!

న్యూఇయర్ వస్తోందంటే చాలు.. ఆ జోష్‌తో యువత సంబురాల్లో మునిగిపోవడం సర్వసాధారణం. కొత్త సంవత్సరం..

Telangana Liquor Sales: న్యూఇయర్ జోష్.. భారీగా మద్యం సేల్స్.. తెలంగాణలో ఇవాళ ఒక్క రోజే.!
Liquor
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 31, 2021 | 9:21 PM

న్యూఇయర్ వస్తోందంటే చాలు.. ఆ జోష్‌తో యువత సంబురాల్లో మునిగిపోవడం సర్వసాధారణం. కొత్త సంవత్సరం.. అది కూడా డిసెంబర్ 31వ తేదీ నైట్ పార్టీ అంటేనే వేరే లెవెల్‌.. లిక్కర్ ఏరులై పారుతుంది. ఈ నేపధ్యంలో నేడు లిక్కర్ విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఒక్క రోజే రూ. 104 కోట్ల మద్యం అమ్ముడైంది. ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల కేసుల మద్యం.. 34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.

మరోవైపు తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. డిసెంబర్ నెలలో సుమారు రూ. 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నెల చివరి నాలుగు రోజుల్లోనే రూ. 545 కోట్ల మద్యం అమ్ముడైంది. గత ఏడాది డిసెంబర్‌లో రూ. 2,764 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

Also Read: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..

తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!

నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!

టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే

మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు

నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా

కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష

చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..

పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..