AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కొరియర్ వచ్చిందంటూ ఓ వ్యాపారికి ఫోన్ కాల్.. పార్శిల్‌లో ఏముందోనని చూడగా.!

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. అమాయక ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారు. తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఓ వ్యాపారిని..

Viral: కొరియర్ వచ్చిందంటూ ఓ వ్యాపారికి ఫోన్ కాల్.. పార్శిల్‌లో ఏముందోనని చూడగా.!
Courier Services
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jan 20, 2024 | 12:40 PM

Share

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. అమాయక ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారు. తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఓ వ్యాపారిని బెదిరించి.. సుమారు రూ. 98 లక్షలను దోచేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నామంటూ డబ్బులు కాజేశారు సైబర్ క్రిమినల్స్. ‘ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని.. అందులో మత్తు మందులు ఉన్నాయని’ సదరు వ్యాపారస్తుడిని బెదిరించారు నిందితులు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయాలని హెచ్చరించారు. దీంతో చేసేదేమిలేక రూ. 98 లక్షలు బదిలీ చేశాడు సదరు వ్యాపారి.

అయితే కొద్దిసేపటికే అనుమానమొచ్చి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్ 1930కి బాధితుడు కాల్ చేసి ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. కానీ సైబర్ నేరగాళ్లు క్షణాల్లో ఆ డబ్బు 11 బ్యాంకాక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయడం గమనార్హం. సుమారు 83 లక్షల నగదు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. ఈలోగానే రూ. 15 లక్షలు విత్‌డ్రా చేశారు సైబర్ కేటుగాళ్లు. కాగా, ఒక కేసులో ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం ఇదే మొదటిసారి.

వామ్మో.. తులం బంగారం రూ.4.5 లక్షలు..! భయపెడుతున్న నోస్ట్రాడమస్..
వామ్మో.. తులం బంగారం రూ.4.5 లక్షలు..! భయపెడుతున్న నోస్ట్రాడమస్..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..