బ్రేకింగ్: బుక్ మై షో, పేటీఎంలకు కేసీఆర్ షాక్.. ఇకపై టిక్కెట్లకు..

ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్స్‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బుక్ మై షో, పేటిఎం,ఈజీ మూవీస్ పేరుతో ఇప్పటికే వివిధ రకాల టాక్స్‌లను సినిమా టిక్కెట్ల రేట్లకు జోడించి సామాన్యుల నుంచి విపరీతంగా దోచేస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది.

Updated on: Sep 22, 2019 | 6:51 AM