My Home Akrida: హైదరాబాద్ నగరంలో మరో మెగా సిటీ.. మై హోమ్‌ అక్రిద బుకింగ్స్ నేటినుంచే..

హైదరాబాద్ మహా నగరంలో మై హోమ్‌ అక్రిద గ్రాండ్‌ లాంచింగ్‌ మరికాసేపట్లోనే జరగబోతోంది. గోపనపల్లి-తెల్లాపూర్‌ ఏరియాలో మైహోమ్‌ గ్రూప్‌ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌..అక్రిద! మై హోమ్‌ సయూక్‌ సక్సెస్ తో..ప్రతిమ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి మై హోమ్‌ గ్రూప్‌ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌.. MY HOME అక్రిద! దీనికే కాసేపట్లో బుకింగ్స్‌ మొదలవబోతున్నాయి.

Updated on: Aug 11, 2024 | 9:31 AM

హైదరాబాద్ మహా నగరంలో మై హోమ్‌ అక్రిద గ్రాండ్‌ లాంచింగ్‌ మరికాసేపట్లోనే జరగబోతోంది. గోపనపల్లి-తెల్లాపూర్‌ ఏరియాలో మైహోమ్‌ గ్రూప్‌ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌..అక్రిద! మై హోమ్‌ సయూక్‌ సక్సెస్ తో..ప్రతిమ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి మై హోమ్‌ గ్రూప్‌ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌.. MY HOME అక్రిద! దీనికే కాసేపట్లో బుకింగ్స్‌ మొదలవబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి..

గోపనపల్లి-తెల్లాపూర్‌ ఏరియాలో మైహోమ్‌ గ్రూప్‌ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌..అక్రిద! దాదాపు 25 ఎకరాల సువిశాల ల్యాండ్‌ ఏరియాలో 12 High Rise Towers నిర్మితమవుతోంది.. ప్రతి టవర్‌లో G+39 Floorsతో.. 81% ఓపెన్‌ ఏరియాలో..మొత్తం 3780 ఫ్లాట్స్‌తో..మీ కళ్ల ముందుకు ఓ మెగా సిటీ రాబోతోంది.

ఔట్‌డోర్‌ జిమ్, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్, బాక్స్‌ క్రికెట్‌, టెన్నిస్‌ కోర్ట్స్‌, బ్యాడ్మింటన్‌ కోర్ట్స్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌, స్కూవాక్‌, కిడ్స్‌ ప్లే ఏరియా, సీటింగ్‌ జోన్స్‌, పెట్‌ జోన్‌, స్కేటింగ్‌ రింక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, బ్యాంక్‌, ఏటిఎం, ఫార్మసీ, Spa&Salon ..What not? MY HOME AKRIDAలో సమస్త సౌకర్యాలు, సంతోషాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి.