Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. క్షణకాలంలో గాల్లో కలిసిపోయిన ప్రాణం

రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చిన్న నిర్లక్ష్యం తీస్తుంది ప్రాణం. రెప్పపాటులో జరుగుతుంది ప్రమాదం. బీ అలెర్ట్.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. క్షణకాలంలో గాల్లో కలిసిపోయిన ప్రాణం
Road Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 14, 2022 | 9:24 AM

Sangareddy District: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు( patancheru) జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్‌ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురిని టాటాఏస్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అనే వ్యక్తి స్పాట్‌లో చనిపోయాడు. మిగతా ఇద్దరూ తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యాక్సిడెంట్‌ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రోడ్డు దాటేప్పుడు బైక్‌పై వెళ్తున్న వారు కాస్త అప్రమత్తంగా ఉన్నా.. టాటా ఏస్‌ను నడుపుతున్న డ్రైవర్‌ అతివేగాన్ని నియంత్రిచినా ఈ ఘోరం జరక్కపోయేది. కానీ రెప్పపాటు నిర్లక్ష్యం ఇప్పుడు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసేంది. రోడ్డు ప్రయాణాలు చేసేప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ఇంటి వద్ద మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురు చూస్తున్నారు. హెల్మెట్ తప్పక ధరించండి. ట్రాఫిక్ నియమాలు పాటించి.. సురక్షితంగా ఇళ్లకు చేరండి. విలువైన ప్రాణాన్ని.. చిన్న నిర్లక్ష్యానికి బలి చేయవద్దు.

(దిగువ వీడియోలోని యాక్సిడెంట్ విజువల్స్ మిమ్మల్ని కలిచివేయవచ్చు)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే