మీ డబ్బులు మీకిస్తాం..!: ఇంటర్ బోర్డు కాళ్ల బేరం..

| Edited By:

Apr 25, 2019 | 4:34 PM

ఫెయిలైన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది. మే 15లోపు కొత్త మెమోలు అందిస్తామని, ఇప్పటికే దరఖాస్తులకు చెల్లించిన డబ్బును వాపస్ ఇస్తామని పేర్కొంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యార్థుల మార్కులకు సంబంధించి రీ వెరిఫికేషన్, కౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ముందు జాగ్రత్త కోసం ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది

మీ డబ్బులు మీకిస్తాం..!: ఇంటర్ బోర్డు కాళ్ల బేరం..
Follow us on