హోలీ పండగ సందర్భంగా హైదరాబాద్ లో ఆంక్షలు..!

హోలీ పండగ సందర్భంగా పోలీసులు నగరంలో ఆంక్షలు విధించారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో వాహనాలపై తిరుగుతూ హోలీ వేడుకలు చేయడాన్ని నిషేదించారు నగర పోలీసులు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హోలీ పండగను జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Edited By:

Updated on: Feb 14, 2020 | 1:29 PM