ఈ ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి దేశ ప్రజలు స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాది ముగింపులో డిసెంబర్ 31న అందరు ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ పార్టీలతో మునిగి తేలుతుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు అర్థరాత్రి 12: 30 గంటలకు వరకు మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి.
కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న వేడులకు జరుపుకొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మరిన్ని మెట్రో రైళ్లను నడపున్నట్లు తెలిపింది. అర్థరాత్రి వరకు వేడుకలు జరుపుకొని సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ఈ సమయం వేళలు పొడిగించినట్లు తెలుస్తోంది.
Ring in the New Year with joy and peace of mind! 🕛✨
This New Year’s Day, Hyderabad Metro is here to make your celebrations smoother and safer. Our trains will run until 1st January 12:30 AM, ensuring you reach home hassle-free after the festivities. 🎉
Let’s step into 2025… pic.twitter.com/Iv2Iuh8VmU— L&T Hyderabad Metro Rail (@ltmhyd) December 30, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇ క్కడ క్లిక్ చేయండి