AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Info: హైదరాబాద్ – చెన్నై మధ్య ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్..

South Central Railway: హైదరాబాద్-చెన్నై మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు కీలక సమాచారం. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12604) రైళ్లు ఇకపై చర్లపల్లి నుండి రాకపోకలు సాగిస్తాయి. అలాగే గోరఖ్‌పుర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12589, 12590) రైలు కూడా ఇకపై చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.

Railway Info: హైదరాబాద్ - చెన్నై మధ్య ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్..
Railway Passenger Alert
Janardhan Veluru
|

Updated on: Mar 08, 2025 | 3:15 PM

Share

Railway News: హైదరాబాద్ – చెన్నై మధ్య రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు కీలక అప్‌డేట్ ఇది. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభ స్థానం మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు చర్లపల్లి నుంచి బయలుదేరి వెళ్లనున్నాయి. అలాగే ఎదురుదిశలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఈ ఎక్స్‌ప్రెస్ ఇకపై చర్లపల్లి వరకే వస్తుంది. ఆ మేరకు చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.12603)ను చెన్నై సెంట్రల్‌ – చర్లపల్లిగా రైల్వే శాఖ మార్చింది. ఈ నిర్ణయం శుక్రవారం (మార్చి 7) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 04.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

అలాగే హైదరాబాద్‌-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.12604)ను చర్లపల్లి – చెన్నై సెంట్రల్‌గా మారింది. ఈ మార్పు శనివారం (మార్చి 8) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ సాయంత్రం 05.25 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.40 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.

అలాగే గోరఖ్‌పుర్‌-సికింద్రాబాద్, సికింద్రాబాద్‌-గోరఖ్‌పుర్‌ ఎక్స్‌‌ప్రెస్ రైళ్లు (నెం.12589, 12590) గోరఖ్‌పుర్‌-చర్లపల్లి, చర్లపల్లి-గోరఖ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారాయి. మార్చి 12, 13 తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Train

చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు

Follow Us
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..