AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో వచ్చే 2 రోజులకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్.!

ఈ అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..

తెలంగాణలో వచ్చే 2 రోజులకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్.!
Rains In Hyderabad
Ravi Kiran
|

Updated on: Jun 26, 2023 | 11:30 AM

Share

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రమట్టం నుంచి 7.6 కీ.మీ ఎత్తువరకు విస్తరించి ఉంది. ఇది ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా 31 డిగ్రీల వరకు ఉంటాయని, సాయంత్రం వాతావరణ పరిస్థితులు మారతాయని చెప్పారు. కాగా, శనివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆదివారం మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 5 సెంటీమీటర్లు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?