Hyderabad: అర్థ గంటలో అల్లకల్లోలం.. హైదరాబాద్‌లో దంచికొడుతోన్న వర్షం.

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం అర్థగంటలో అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను...

Hyderabad: అర్థ గంటలో అల్లకల్లోలం.. హైదరాబాద్‌లో దంచికొడుతోన్న వర్షం.
Rains In Hyderabad
Follow us

|

Updated on: Jun 24, 2023 | 9:48 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం అర్థగంటలో అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వాళ్లు అవస్థలు పడుతున్నారు. నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, కోఠి, లక్డీకపూల్‌, బేగంపేట, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైనా లింగంపల్లి, పటాన్‌చెరు, ఆర్సీపురంలో భారీ వర్షం కురుస్తోంది. ఉన్నపలంగా కురిసిన వర్షంతో ప్రయాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వర్షం నీరు భారీగా చేరింది.

ఇదిలా ఉంటే నగరంలో వర్షం కురవడం ఇది రెండో రోజు. శుక్రవారం రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ అయ్యింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

శరత్ పౌర్ణమి రోజున వీటిని దానంచేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీసొంతం
శరత్ పౌర్ణమి రోజున వీటిని దానంచేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీసొంతం
మళ్లీ భారత్ వర్సెస్ పాక్ క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
మళ్లీ భారత్ వర్సెస్ పాక్ క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఈ ఆఫర్ల ‘సౌండ్’ మామూలుగా లేదు.. మీ ఇల్లు దద్దరిల్లిపోద్ది..
ఈ ఆఫర్ల ‘సౌండ్’ మామూలుగా లేదు.. మీ ఇల్లు దద్దరిల్లిపోద్ది..
చూసుకోవాలి గ‌దా బ్రో.. ఇప్పుడు చూడు ఏమైందో..
చూసుకోవాలి గ‌దా బ్రో.. ఇప్పుడు చూడు ఏమైందో..
వీవీఎస్ లక్ష్మణ్ కుమార్తెను చూశారా..? ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తే ఖతం
వీవీఎస్ లక్ష్మణ్ కుమార్తెను చూశారా..? ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తే ఖతం
గంగవ్వకు కోపం వచ్చింది.. అది నా అసిస్టెంటా.? అంటూ
గంగవ్వకు కోపం వచ్చింది.. అది నా అసిస్టెంటా.? అంటూ
ఆ గ్రామంలో దసరా మర్నాడు ఏకాదశి రోజున దసరా చేసుకుంటారట.. ఎందుకంటే
ఆ గ్రామంలో దసరా మర్నాడు ఏకాదశి రోజున దసరా చేసుకుంటారట.. ఎందుకంటే
టీజీపీఎస్సీ DAO పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా విడుదల
టీజీపీఎస్సీ DAO పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా విడుదల
కర్వ్‌డ్ డిస్‌ప్లే పాటు ప్రీమియం ఫీచర్లు.. తక్కువ ధరకే 5జీ ఫోన్..
కర్వ్‌డ్ డిస్‌ప్లే పాటు ప్రీమియం ఫీచర్లు.. తక్కువ ధరకే 5జీ ఫోన్..
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన..
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన..