AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో అగ్నిప్రమాదం.. పూజ చేయడం పాపం అయిపోయింది.!

హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఓ అపార్ట‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్‌లోని 4వ అంతస్తులోని ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ముప్పు తప్పింది.

Telangana: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో అగ్నిప్రమాదం.. పూజ చేయడం పాపం అయిపోయింది.!
Fire Accident At Himayat Nagar
Velpula Bharath Rao
|

Updated on: Nov 01, 2024 | 8:12 AM

Share

దీపావళి పండుగ రోజున హైదరాబాద్‌లో అపశృుతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని  హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్‌లోని 4వ అంతస్తులోని ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఉదయం ఫ్లాట్లో పూజ చేసి బయటకు ఫ్లాట్ ఓనర్ వెళ్లాడు. వెళ్లే సమయంలో బాల్కనీ డోర్ ను తెరిచి వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఫ్లాట్లో నుండి మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ముప్పు తప్పింది. హుటాహుటిన అక్కడికి  చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..
ప్రేమ పేరుతో వేధింపులు.. అరగుండు కొట్టించిన గ్రామస్తులు
ప్రేమ పేరుతో వేధింపులు.. అరగుండు కొట్టించిన గ్రామస్తులు