ECIL Recruitment 2022: హైదరాబాద్‌లోనే!.. బీటెక్‌ చేసిన వారికి నెలకు రూ.40,000లు సంపాదించే అవకాశం..

భారత ప్రభుత్వరంగానికి చెందిన హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌గా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

ECIL Recruitment 2022: హైదరాబాద్‌లోనే!.. బీటెక్‌ చేసిన వారికి నెలకు రూ.40,000లు సంపాదించే అవకాశం..
Ecil Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 07, 2022 | 5:23 PM

ECIL Hyderabad jobs: భారత ప్రభుత్వరంగానికి చెందిన హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌గా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 12

పోస్టులు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

విభాగాలు: ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ, మెకానికల్, సీఎస్‌ఈ

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.40,000లు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 33 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజర్వాల్సి ఉంటుంది.

అడ్రస్‌: ఈసీఐఎల్‌, నలండా కాంప్లెక్స్‌, సీఎల్‌డీసీ, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, హైదరాబాద్‌ – 500062.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NBCC Recruitment 2022: బీటెక్‌ గ్రాడ్యుయేట్లకు అదిరిపోయే ఆఫర్! ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగా జీతంతో

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!