AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే..?

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నాయి బీసీ సంఘాలు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికలు వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వచ్చే పార్లమెంట సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే..?
Telangana Municipal Election Reservations
Shaik Madar Saheb
|

Updated on: Jan 15, 2026 | 5:19 PM

Share

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపాలిటీల్లో జనరల్‌కు మొత్తం 61 స్థానాలు కేటాయించారు. జనరల్ 30, మహిళలకు 31 స్థానాలు కేటాయించారు. బీసీలకు మొత్తం 38 మున్సిపాలిటీలను కేటాయించారు. బీసీ జనరల్‌-19, బీసీ మహిళ-19 మున్సిపాలిటీలను కేటాయించారు. ఎస్టీ జనరల్‌-3, ఎస్టీ మహిళ-2 , ఎస్సీ జనరల్‌-9, ఎస్సీ మహిళ-8 కేటాయించారు. మొత్తం సీట్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు

10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు చెరొకటి కేటాయించారు. బీసీ జనరల్-2, బీసీ మహిళలకు 1 కార్పొరేషన్ కేటాయించారు. ఓసీ మహిళలకు 4, ఓసీ జనరల్‌కు 1 కార్పొరేషన్ కేటాయించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను.. అలాగే.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు..

మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నాయి బీసీ సంఘాలు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికలు వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వచ్చే పార్లమెంట సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్షేమ పథకాలే.. కాంగ్రెస్‌ని గెలిపిస్తాయని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..