Chicken Rates: ఆదివారం, ఆషాడం, బోనాలు, కరోనా… హైదరాబాద్‌లో మండిపోతున్న మాంసం ధరలు

అసలే ఆదివారం. మరోవైపు ఆషాడం. రెండూ కలిసి వచ్చాయి. ఇక బోనాల సందడి ఉండనే ఉంది. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో నాన్‌వెజ్‌ ధరలకు...

Chicken Rates: ఆదివారం, ఆషాడం, బోనాలు, కరోనా... హైదరాబాద్‌లో మండిపోతున్న మాంసం ధరలు
Chicken Mutton Rates
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 18, 2021 | 3:40 PM

అసలే ఆదివారం. మరోవైపు ఆషాడం. రెండూ కలిసి వచ్చాయి. ఇక బోనాల సందడి ఉండనే ఉంది. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో నాన్‌వెజ్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావంతో ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు పెరగాయి. చికెన్‌ కేజీ 250 రూపాయలు, మటన్‌ ధర కేజీ 720 రూపాయలకు చేరింది. నాన్-వెజ్ ప్రియులు సండే ఎలాగూ చికెన్ ఆర్ మటన్ వండుకుంటారు. ఇక బోనాలు మొక్కులు చెల్లించుకునేవారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చికెన్‌, గుడ్లు తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్పడంతో జనాలు నాన్-వెజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరో రీజన్ ఏంటంటే… గతం వారం, 10 రోజులుగా వాతావరణం చల్లగా మారింది. దీంతో వేడి వేడిగా తినాలని అందరికీ అనిపిస్తోంది. ఇక అందులో నాన్ వెజ్ ప్రియులు  ఏ చికెనో, మటనో తెప్పించుకొని లాగించేస్తున్నారు. దీంతో మాంసం ధరలు కొండెక్కాయి.

ఇక కిలో నాటు కోడి ధర రూ.650-700 వరకు పలుకుతోంది. ఇక గుడ్డు ధర కూడా బాగానే పెరిగింది. హోల్‌సేల్‌ దుకాణాల్లో డజన్‌ గుడ్లు రూ.58 నుంచి రూ.60 పలుకుతున్నాయి. కిరాణ దుకాణాల్లో రూ.70కు విక్రయిస్తున్నారు.

Also Read:వాగులో వెలసిన గంగమ్మ ! నట్టనడి ప్రవాహంలో అద్భుత దృశ్యం

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుల్లెట్ రైడ్.. సిబ్బందికి కీలక సూచనలు

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!