AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి సురేఖా వాణి భర్త మృతి

ప్రముఖ నటి సురేఖ వాణి భర్త మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త సోమవారం ఉదయం మరణించారు. సురేఖ వాణి భర్త పేరు సురేష్ తేజ. వీరిద్దరిది ప్రేమ వివాహం. సురేష్ కూడా అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సురేష్. మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలు సురేష్ తేజ […]

నటి సురేఖా వాణి భర్త మృతి
Ram Naramaneni
|

Updated on: May 06, 2019 | 6:08 PM

Share

ప్రముఖ నటి సురేఖ వాణి భర్త మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త సోమవారం ఉదయం మరణించారు. సురేఖ వాణి భర్త పేరు సురేష్ తేజ. వీరిద్దరిది ప్రేమ వివాహం. సురేష్ కూడా అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సురేష్. మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలు సురేష్ తేజ డైరెక్ట్ చేశారు. ఈ ప్రొగ్రామ్స్‌కు సురేఖ వాణి యాంకర్‌గా వ్యవహరించారు. అకస్మాత్తుగా ఆమె భర్తను పొగొట్టుకోవడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ నటులు, సీరియల్ యాక్టర్స్ సురేఖవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సురేఖ వాణి మంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు కూడా చేసి నటనతో అందర్నీ మెప్పించారు. అలాంటి ఆమెకు ఈ కష్టం రావడంతో తెలుగు ప్రేక్షకులతో పాటు.. సినీప్రముఖులు కూడా తీవ్ర సానుభూతి వ్యక్తంచేస్తున్నారు.

Follow Us
కోచ్‌గా గంభీర్ సంచలన నిర్ణయం.. చరిత్రలో తొలిసారి ఇలా..!
కోచ్‌గా గంభీర్ సంచలన నిర్ణయం.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..