Hyderabad: ‘పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు’.. హేమ సూటి ప్రశ్న

నైజీరియన్స్‌ నుంచి మొదలు కొని.. లోకల్స్‌ వరకు డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారి వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని మత్తు దందా నడిపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని సార్లు వార్నింగ్‌ ఇచ్చినా ఎక్కడా ఆ ప్రభావం కనిపించడం లేదు.

Hyderabad: 'పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు'.. హేమ సూటి ప్రశ్న
Hema
Follow us

|

Updated on: Apr 03, 2022 | 1:27 PM

హైదరాబాద్‌లోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల పిల్లలు పబ్‌లో ఉన్నారని తేలడంతో అందరి ఇంట్రెస్ట్‌ ఇటువైపే నిలుస్తోంది. అయితే.. తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ కొందరు ప్రముఖులు ఖండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీ నటి హేమ ఏకంగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చారు. నేను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సూటిగా నిలదీశారామె. పబ్‌లో దొరికినవారిలో తమ కుటుంబసభ్యులు ఎవరూ లేరంటూ గల్లా కుటుంబం ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన కుమారుడిని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు నటి హేమ. ఇంత పెద్ద కేసులో తన పేరును ఇన్వాల్స్ చేసి.. బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళపై ఈ విధమైన ప్రచారం సరికాదన్నారు. తన గురించి తప్పుగా ప్రచారం చేసినవారిపై కేసు పెట్టేందుకు వచ్చినట్లు ఆమె క్లియర్ కట్‌గా చెప్పారు.

Also Read: Hyderabad: సంచలనం రేపుతోన్న పుడింగ్ పబ్ వ్యవహారం.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవి

మీ ఐ ఫోకస్ ఏపాటిది.? ఈ ఫోటో నెంబర్ గుర్తిస్తే మీరే కింగ్‌లు
మీ ఐ ఫోకస్ ఏపాటిది.? ఈ ఫోటో నెంబర్ గుర్తిస్తే మీరే కింగ్‌లు
ట్రైన్‌లో రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు.. !
ట్రైన్‌లో రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు.. !
భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా
భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా
హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి..
హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి..
100 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ఫుట్‌బాల్ దిగ్గజం సరికొత్త చరిత్ర
100 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ఫుట్‌బాల్ దిగ్గజం సరికొత్త చరిత్ర
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ
అక్కో.. తల ఎట్టుంది..? ఎన్ని కుట్లు పడ్డాయ్...
అక్కో.. తల ఎట్టుంది..? ఎన్ని కుట్లు పడ్డాయ్...
అత్యధిక వడ్డీ వచ్చేది ఇక్కడే.. ఎఫ్‌డీ చేయాలంటే ఇవే బెస్ట్..
అత్యధిక వడ్డీ వచ్చేది ఇక్కడే.. ఎఫ్‌డీ చేయాలంటే ఇవే బెస్ట్..
నాన్నకు ప్రేమతో.. గుండెల్ని పిండేసిన ఎమోషన్స్..
నాన్నకు ప్రేమతో.. గుండెల్ని పిండేసిన ఎమోషన్స్..
విదేశాల చదువులు వారికే పరిమితం..సంచలన నివేదికలో వాస్తవాలు ఏంటంటే?
విదేశాల చదువులు వారికే పరిమితం..సంచలన నివేదికలో వాస్తవాలు ఏంటంటే?