AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కర్రీ పాయింట్స్‌లో చికెన్ తీసుకుంటున్నారా..? ఒక్కసారి ఇది చూడండి

హైదరాబాద్‌ బేగంపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. బాలయ్య చికెన్‌ సెంటర్‌లో తనిఖీ చేసిన అధికారులు అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్న కుళ్లిన చికెన్ చూసి షాక్ తిన్నారు.

Hyderabad: కర్రీ పాయింట్స్‌లో చికెన్ తీసుకుంటున్నారా..? ఒక్కసారి ఇది చూడండి
Chicken
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2024 | 3:54 PM

Share

హోటళ్లలో మీరు లొట్టలు వేసుకుంటూ తినే చికెన్ బిర్యానీ ఫ్రెష్‌ ఏనా? మీరు కర్రీ పాయింట్లలో కొన్న చికెన్‌ మంచిదేనా? జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఒక్క చికెన్ షాపులోనే 700 కిలోల కుళ్లిన చికెన్‌ దొరకడం ఇలాంటి అనుమానాలకు తావిస్తుంది.

హైదరాబాద్‌ బేగంపేటలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయారు. బాలయ్య చికెన్‌ సెంటర్‌లో పెద్ద మొత్తంతో కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. 700 కిలోల కుళ్లిన చికెన్‌ సీజ్ చేశారు. కుళ్లిన చికెన్‌కు కెమికల్స్‌ కలిపి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ చికెన్‌ను హోటళ్లు, జనతా బార్లు, కర్రీ పాయింట్లకు విక్రయిస్తున్నారట.  బాలయ్య చికెన్‌ సెంటర్ సీజ్ చేసిన అధికారులు, యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.

ఇది కలికాలం కాదు.. కల్తీకాలం అన్నట్టుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే.. ఏది ముట్టుకోవాలన్నా భయం.. ఏది తినాల్నా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది హైదరాబాద్. అందుకే బయట ఏం తింటున్నా, తాగతున్నా ఒకటికి.. రెండుసార్లు చెక్ చేస్కోండి. ఎవరైనా కల్తీ వస్తువులు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..