AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓరినీ బండబడ.. పిల్లిని దొంగిలించిన కంత్రీగాడు.. సీసీకెమరా చూస్తే ఫ్యూజులు ఔట్.. వీడియో..

ఇంట్లో దొంగలు పడ్డారంటే సాధారణంగానే డబ్బులో, నగదలో, ఇతర విలువైన వస్తువులేవో ఎత్తుకుపోతారు. కానీ, ఈ ఇంట్లో పడ్డ దొంగ.. అవేవీ కాకుండా.. ఓ పిల్లిని ఎత్తుకెళ్లాడు.

Viral: ఓరినీ బండబడ.. పిల్లిని దొంగిలించిన కంత్రీగాడు.. సీసీకెమరా చూస్తే ఫ్యూజులు ఔట్.. వీడియో..
Cat Theft
Shiva Prajapati
|

Updated on: Jan 10, 2023 | 11:50 AM

Share

ఇంట్లో దొంగలు పడ్డారంటే సాధారణంగానే డబ్బులో, నగదలో, ఇతర విలువైన వస్తువులేవో ఎత్తుకుపోతారు. కానీ, ఈ ఇంట్లో పడ్డ దొంగ.. అవేవీ కాకుండా.. ఓ పిల్లిని ఎత్తుకెళ్లాడు. అవును, అందంగా ఉందని ముచ్చటపడ్డాడో ఏమో గానీ.. కనిపించగానే లటుక్కున సంకలో పెట్టుకునో తుర్రుమని జారుకున్నాడు. ఈ ఘటన మన హైదరాబాద్‌లోనే చోటు చేసుకోగా.. తన పిల్లిని ఎవరో ఎత్తుకెళ్లారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంలో వెలుగులోకి వచ్చింది. ఈ పిల్లి చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జహంగీర్ నగర్ కు చెందిన గజాన్ మహమూద్ అనే యువకుడు తన పెంపుడు పిల్లి పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. ఒడ్ ఐ క్యాట్ బ్రీడ్ కి చెందిన పిల్లిని థాయిలాండ్ నుండి రూ. 35 వేలు పెట్టి కొన్నాడు. దీనిని ఏడు నెలల క్రితం తన సమీప బంధువుల వద్ద కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పిల్లి విలువ సుమారు రూ.50 వేలు పైనే ఉంది. అయితే, సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి తన పెళ్లిని ఎత్తుకెళ్లాడని, దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో నమోదయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసాడు యువకుడు గజాన్. తన పెల్లిని తనకు సురక్షితంగా అప్పగించాలని పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చోరీకి గురైన పిల్లి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీసీ కెమెరా ఫుటేజీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్‌ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..