AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రోడ్డుపై వెళ్తుండగా బైకర్‌పై కూలిన రేకుల షెడ్డు.. ఇదిగో వీడియో

రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న ఓ వాహనదారుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది.. ఒక్కసారిగా ఓ ఇనుప రేకు వచ్చి అతన్ని ఢీకొట్టింది. దీంతో అతని బైక్ కిందపడి.. ఆ రేకు అతనిపై పడిపోయింది. గమనించిన స్థానికులు రేకుని తొలగించి గాయపడిన బైకర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని టోలిచౌకిలో వెలుగు చూసింది.

Hyderabad: రోడ్డుపై వెళ్తుండగా బైకర్‌పై కూలిన రేకుల షెడ్డు.. ఇదిగో వీడియో
Hyderabad Bike Accident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 14, 2026 | 12:37 PM

Share

హైదరాబాద్: టోలిచౌకి పారామౌంట్ కాలనీ శనివారం సాయంత్రం ఊహించని ప్రమాదం జరిగింది. భారీ ఈదురుగాలులకు ఓ భవనం పెంట్‌హౌస్‌పై ఏర్పాటు చేసిన ఇనుప రేకులు ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై వెళ్తున్న బైకర్‌పై పడిపోయాయి. దీంతో కిందపడిపోయిన బైకర్ స్వల్పంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై టిన్ షెడ్‌ను తొలగించి ఆ బైకర్‌ను రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాలు, బలమైన గాలుల కారణంగా టిన్ షెడ్ సడలిపోవడంతో కిందపడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఇడ్రీస్‌గా గుర్తించిన స్థానికులు ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ భవనాలపై ఉన్న షెడ్లు, హోర్డింగ్స్ భద్రతపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గోడ పక్కనే వింత శబ్దాలు.. జూమ్ చేసి చూడగా ఒళ్ళు గగుర్పొడిచే సీన్
గోడ పక్కనే వింత శబ్దాలు.. జూమ్ చేసి చూడగా ఒళ్ళు గగుర్పొడిచే సీన్
అసలే వర్షాకాలం,హఠాత్తుగా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి?సేఫ్టీ టిప్స్
అసలే వర్షాకాలం,హఠాత్తుగా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి?సేఫ్టీ టిప్స్
ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్‌మ్యాట్ ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం
ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్‌మ్యాట్ ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..