Covid Vaccine: సూపర్ స్పైడర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్.. అధికారులతో కీలక చర్చలు జరిపిన ఆర్థిక మంత్రి హరీష్ రావు..

Covid Vaccine: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా సూపర్ స్పైడర్లందరికీ టీకాలు వేసే అంశంపై ఆర్థిక మంత్రి హరీష్ రావుతో..

Covid Vaccine: సూపర్ స్పైడర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్.. అధికారులతో కీలక చర్చలు జరిపిన ఆర్థిక మంత్రి హరీష్ రావు..
Harish Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: May 25, 2021 | 10:00 PM

Covid Vaccine: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా సూపర్ స్పైడర్లందరికీ టీకాలు వేసే అంశంపై ఆర్థిక మంత్రి హరీష్ రావుతో సీఎస్ సోమేష్ కుమార్, అధికారులు చర్చించారు. సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఎల్.పి.జి. డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు, పూల మార్కెట్లు, కిరాణా షాపులు, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా, కరోనా కట్టడిలో భాగంగా సూపర్ స్పైడర్లను గుర్తించి వారందరికీ టాకా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సీఎస్ సహా కీలక అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ యన్ సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Also read:

Tarun Tejpal: తరుణ్ తేజ్‌పాల్ ను గోవా సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని ముంబయి హైకోర్టులో సవాల్ చేసిన గోవా ప్రభుత్వం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!