పెద్దపల్లి మార్కెట్లో బెండకాయ కి పూర్తిగా ధర పడిపోవడంతో వచ్చిన కస్టమర్లకు ఫ్రీగానే పంపిణీ చేశారు రైతులు. అయితే కూరగాయల రేట్లు అమాంతం పడిపోవడానికి కారణం ఎక్కువమంది రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని కూరగాయల రైతులు అంటున్నారు.