Deer Rescued From Canal: దారి తప్పి కాలువలో పడిన జింక… ప్రాణాలు కాపాడిన స్థానికులు

|

Mar 11, 2022 | 8:26 AM

Deer Rescued: అడవి(Forest)లో నివసించే జంతువులు అన్ని రోడ్లపైకి వచ్చి హాల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ (Telangana) లోని జనగామ జిల్లా(Jangaon District) కొడకండ్ల మండలం నర్సింగాపూర్ లో కూడా..

Deer Rescued From Canal: దారి తప్పి కాలువలో పడిన జింక... ప్రాణాలు కాపాడిన స్థానికులు
Deer Canal Rescue
Follow us on

Deer Rescued From Canal: అడవి(Forest)లో నివసించే జంతువులు అన్ని రోడ్లపైకి వచ్చి హాల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ(Telangana)లోని జనగామ జిల్లా(Jangaon District) కొడకండ్ల మండలం నర్సింగాపూర్ లో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.  అడవిలోకి వెళ్లాల్సిన ఓ జింక దారి తప్పింది… జనారణ్యం బాట పట్టింది. SRSP నీటి కాలువలో పడి వరద నీటిలో జింక కొట్టుకుని పోతుంది. ఇది అంత గమనించిన గ్రామస్థులు వెంటనే ఆ జింకను వరద నీటిని కాపాడారు. వరద కాలువ నుంచి జింకను బయటకు తీసి.. ఈ  సమాచారం అటవీశాఖ అధికారులకు చెప్పారు. అటవీ శాఖ అధికారులు ఆ జింకకు చికిత్స చేసి తిరిగి అడవి ప్రాంతంలో వదిలేశారు.