Hyderabad: అపార్ట్‌మెంట్ రేవ్ పార్టీ గురించి కీలక విషయాలు చెప్పిన డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ

క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌ రేవ్‌పార్టీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారన్న సమాచారంతో ఆ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టారు పోలీసులు. తెలంగాణను డ్రగ్‌ ఫ్రీగా చేయడమే లక్ష్యమన్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి.

Hyderabad: అపార్ట్‌మెంట్ రేవ్ పార్టీ గురించి కీలక విషయాలు చెప్పిన డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ
VB Kamalasan Reddy
Follow us

|

Updated on: Jul 26, 2024 | 6:52 PM

హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో మొత్తం 20 మంది యువతీ, యువకులు పాల్గొన్నట్లు గుర్తించారు. విదేశీ మద్యంతో పాటు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో దొరికిన వారికి తల్లిదండ్రుల సంక్షేమంలో కౌన్సిలింగ్ ఇచ్చారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 10 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మిగిలిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌లో బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారన్నారు కమలాసన్‌రెడ్డి. రేవ్ పార్టీ కేసులో స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారన్న సమాచారంతో ఆ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టామన్నారు.

తెలంగాణవ్యాప్తంగా 600కుపైగా ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదయ్యాయన్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. ఇప్పటివరకు 911 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు 3500 కిలోల గంజాయి సీజ్ చేశామన్నారు. తెలంగాణను డ్రగ్‌ ఫ్రీ చేయడమే లక్ష్యమన్నారు.  ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఒక్కపూట సంతోషం కోసం బంగారు జీవితాలను బలి చేసుకోవ‌ద్ద‌ని సూచించారు. పిల్ల‌లు ఎక్కడికి వెళ్తున్నారు..? ఎవ‌రితో క‌లిసి తిరుగుతున్నారు..? అనే విష‌యాన్ని పేరెంట్స్ గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

రేవ్ పార్టీ నిందితుల‌కు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కౌన్సెలింగ్

అజిత్‌తో ప్రశాంత్ నీల్ భారీ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

పావలా శ్యామలకు సాయి ధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుమున్నీరైన నటి

భోజనంలో ఊరగాయ వడ్డించలేదని కోర్టుకెక్కిన ఘనుడు.. రూ.35 వేలు ఫైన్

మహేష్ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్..

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

12ఏళ్ల తర్వాత ఈ నక్షత్రంలోకి గురువు.. సంపద,కీర్తి ఈ 3 రాశుల సొంతం

బంగారం ఇప్పుడు కొనొచ్చా? ఇదిగో ఆన్సర్
బంగారం ఇప్పుడు కొనొచ్చా? ఇదిగో ఆన్సర్
నా కూతుళ్లు శృంగారంలో పీహెచ్‌డీ చేసారు..
నా కూతుళ్లు శృంగారంలో పీహెచ్‌డీ చేసారు..
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!

పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం

పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..