AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 894 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,057 మంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 894  కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 894 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,057 మంది
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 20, 2020 | 8:45 AM

Share

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 894  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,61,728 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,423కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,057 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,47,790కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 12,515యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 39,448 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 50,50,612కు చేరింది.  (ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరోను ఢీకొన్న ట్రక్కు.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 154, ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 54, జగిత్యాల్‌ 32, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్‌ 8, కామారెడ్డి 10, కరీంనగర్‌ 36, ఖమ్మం 39, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 5, మహబూబ్‌ నగర్‌ 9, మహబూబాబాద్‌ 10, మంచిర్యాల్‌ 24, మెదక్‌ 11, మేడ్చల్ మల్కాజ్‌గిరి 84, ములుగు 16, నాగర్‌ కర్నూల్‌ 12, నల్గొండ 48, నారాయణ్‌పేట్‌ 8, నిర్మల్‌ 8, నిజామాబాద్‌ 14, పెద్దంపల్లి 28, రాజన్న సిరిసిల్ల 9, రంగారెడ్డి 70, సంగారెడ్డి 32, సిద్ధిపేట్‌ 21, సూర్యాపేట 22, వికారాబాద్‌ 7, వనపర్తి 5, వరంగల్‌ రూరల్‌ 18, వరంగల్‌ అర్బన్‌ 41, యాద్రాది భువనగిరి 25 కేసులు నమోదయ్యాయి. (Bigg Boss 4: ఫ్రెండ్‌ని చూసి భోరున ఏడ్చేసిన అరియానా.. నాకు అన్నం పెట్టింది ఇతనే.. లవ్‌ యూ వినీత్‌

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్