Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వారెవ్వా..చెట్టుమీదే ఐసోలేష‌న్.. ‘నీడ్ ఈజ్ ద మ‌ద‌ర్ ఆఫ్ ఇన్వెన్ష‌న్’..

కరోనా వస్తే కచ్చితంగా ఐసోలేషన్ లో ఉండాలి. లేదంటే ఆ మహమ్మారి కుటుంబసభ్యులతో పాటు సన్నిహితంగా మెలిగేవారికి కూడా సోకే ప్రమాదం ఉంది. తాజాగా కరోనా...

Viral News:   వారెవ్వా..చెట్టుమీదే ఐసోలేష‌న్.. 'నీడ్ ఈజ్ ద మ‌ద‌ర్ ఆఫ్ ఇన్వెన్ష‌న్'..
Isolation On Tree
Follow us
Ram Naramaneni

|

Updated on: May 15, 2021 | 4:25 PM

కరోనా వస్తే కచ్చితంగా ఐసోలేషన్ లో ఉండాలి. లేదంటే ఆ మహమ్మారి కుటుంబసభ్యులతో పాటు సన్నిహితంగా మెలిగేవారికి కూడా సోకే ప్రమాదం ఉంది. తాజాగా కరోనా బారిపడ్డ ఓ నిరుపేద యువకుడు ఐసోలేషన్‌ కోసం వినూత్న ఆలోచన చేశాడు. ఓ కానుగ చెట్టునే ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకుని అంద‌ర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆలోచన ఉండాలే గానీ ఎంతటి రోగాన్నైనా, ఎలాంటి స‌మస్యనైనా అలవోకగా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన రమావత్‌ శివకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అసలే పేదరికం, ఆపై ఒకటే ఇళ్లు. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు. వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్‌ వార్డుగా మార్చుకున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 10రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. కరోనాను జయించి కిందకు దిగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శివ. ఏదైనా కుర్రాడి ఆలోచ‌న అదుర్స్ క‌దా.. నీడ్ ఈజ్ ద మ‌ద‌ర్ ఆఫ్ ఇన్వెన్ష‌న్ అంటే ఇదేనేమో.

శివ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశంలోని పేదరికానికి ఈ చిత్రం అద్దం పడుతుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ ఐటమ్స్ తినొద్దు..! అయినా తిన్నారంటే కొవ్వును కొనితెచ్చుకున్నట్లే..?

ప్రస్తుతానికి షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు.. రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఇలానే ఉంటే..

డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..