PMFBY Scheme: పీఎంఎఫ్‌బీవై పథకం కింద్ర వివిధ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.148 కోట్లు..

Central Govt: అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది.

PMFBY Scheme: పీఎంఎఫ్‌బీవై పథకం కింద్ర వివిధ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.148 కోట్లు..
Funds Cheating
Follow us

|

Updated on: Feb 15, 2021 | 7:30 AM

Central Govt: అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. గత మూడు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతుల కోసం ప్రధాన మంత్రి బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకం కింద దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ పరిహారం విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా, పీఎంఎఫ్‌బీవై పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ. 148.9 కోట్లు విడుదల చేసింది. అయితే, తెలంగాణ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత మూడు సంవత్సరాలుగా ఎంతోమంది రైతులు నష్టపోగా.. కేవలం 2018-19 సంవత్సరానికి సంబంధించి 60 వేల మంది రైతులకు మాత్రమే రూ.148.9 కోట్లు పరిహారం విడుదల చేయడంపై ప్రభుత్వ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే.. 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి కేంద్రం కనీసం స్పందించలేదు.

Also read:

Union Minister Kishan Reddy: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్!.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Passenger Trains: రైల్వే ప్రయాణికులకు బిగ్ న్యూస్.. పూర్తిస్థాయిలో పట్టాలెక్కేది ఎప్పుడంటే..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..