AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నా బతుకు నేను బతుకుతా.. నన్ను వెతకొద్దు.. బాలుడు ఎస్కేప్

హైదరాబాద్‌లోని ఓ కుర్రోడు విచిత్రంగా ఆలోచించి ఇంటినుంచి పరారయ్యాడు. నా బతుకు నేను బతుకుతా.. నా గురించి వెతకొద్దు.. గుడ్ బై అని రాసిన లేఖ ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telangana: నా బతుకు నేను బతుకుతా.. నన్ను వెతకొద్దు.. బాలుడు ఎస్కేప్
Missing
Ram Naramaneni
|

Updated on: Apr 07, 2023 | 9:34 PM

Share

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఓ బాలుడు ఇంటి నుంచి పరారయ్యాడు. నేరేడ్‌మెట్‌ పరిధిలోని అంతయ్య కాలనీలో నివాసముండే పదిహేనేళ్ల తులసికుమార్.. లాల్‌బజార్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే.. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఉదయం ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు.

నా బతుకు నేను బతుకుతాను.. నా గురించి వెతక్కండి.. గుడ్ బై అంటూ తులసికుమార్‌ ఓ లెటర్ రాసి ఇంట్లో నుంచి జంప్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి.. ఆచూకీ లభించకపోవడంతో నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తులసికుమార్‌ కోసం వెతుకులాట సాగిస్తున్నారు.

పిల్లలను కాస్త తల్లిదండ్రలు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. కౌమార దశలో వారు ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది. సరైన కేర్ తీసుకోకపోతే ఇలాంటి ఇన్సిడెంట్సే ఎదురవుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..