AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATTA Celebrations: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆటా సభలకు ఆహ్వానం.. లేఖ అందించిన ప్రతినిధులు

అమెరికాలో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వివార్షిక మహాసభలకు.. రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది. అమెరికాలోని అట్లాంటలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో నిర్వహించే ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఆట కన్వినర్ పాశం కిరణ్ రెడ్డి ఆహ్వాన లేఖను మంత్రికి అందించారు.

Komatireddy Venkat Reddy
Balaraju Goud
|

Updated on: Apr 16, 2024 | 8:26 PM

Share

అమెరికాలో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వివార్షిక మహాసభలకు.. రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది. అమెరికాలోని అట్లాంటలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో నిర్వహించే ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఆట కన్వినర్ పాశం కిరణ్ రెడ్డి ఆహ్వాన లేఖను మంత్రికి అందించారు.

జూన్ 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు అట్లాంట నగరంలో నిర్వహించే ఈ ఆటా వేడుకల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భారతీయులు, చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యువత కోసం జాబ్ ఫెయిర్స్, ఎడ్యూకేషన్ సమ్మిట్స్, హెల్త్ క్యాంప్స్ తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో.. డిజిటల్ క్లాస్ రూం ల ఏర్పాటు, సానిటేషన్ వంటి మౌళిక వసతులు కల్పించేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు ఆటా ప్రతినిధులు. ఈమేరకు ఆటా తరుఫున చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి వివరించారు ప్రతినిధులు. విశాలమైన అమెరికా దేశంలో ఆటా వేదికగా తెలుగు భాష మాట్లాడేవారందరిని ఒక్కటిగా కలిపి ఉంచడంతోపాటు, తెలుగు భాషను, సంస్కృతిని పెంపొందిస్తున్నామని మంత్రికి లేఖలో వివరించారు.

తెలంగాణలో రోడ్లు, భవనాల నిర్మాణంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలో మౌళిక వసతుల కల్పనలో అవిశ్రాంతంగా శ్రమించడంతోపాటుగా.. సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మీరు కుటుంబ సమేతంగా ఆటా సమావేశాలకు హాజరుకావాలని కోరారు. అది తెలుగువారందరికి మంచి సందేశం ఇస్తుందని మంత్రికి ఆట ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..

బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి

వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై