Whatsapp Update: మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చిన వాట్సాప్‌.. ఇకపై టెక్ట్స్‌ మెసేజ్‌లను డిలీట్‌ చేయడం మరింత ఈజీ..!

వాట్సాప్‌ వల్ల ఎన్ని ఉపయోగాలున్నా వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను డిలీట్‌ చేయడం పెద్ద ప్రహసనంలా ఉంటుంది. వందల కొద్దీ మెసేజ్‌లను ఎలా డిలీట్‌ చేయాలో? తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా సందేశాలకు టెక్స్ట్ ఫార్మాటింగ్ సాధనాలను వర్తింపజేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Whatsapp Update: మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చిన వాట్సాప్‌.. ఇకపై టెక్ట్స్‌ మెసేజ్‌లను డిలీట్‌ చేయడం మరింత ఈజీ..!
Whatsapp
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 23, 2023 | 12:00 PM

ఇటీవల కాలంలో వాట్సాప్‌ వినియోగదారుల సంఖ్య గణనీయంగా ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి వాట్సాప్‌ వాడడం తప్పనిసరైంది. అఫిషియల్‌ అవసరాలకు కూడా గ్రూప్స్‌ ద్వారా మెసేజ్‌లను పంపుతున్నారంటే వాట్సాప్‌ క్రేజ్‌ మనం అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్‌ వల్ల ఎన్ని ఉపయోగాలున్నా వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను డిలీట్‌ చేయడం పెద్ద ప్రహసనంలా ఉంటుంది. వందల కొద్దీ మెసేజ్‌లను ఎలా డిలీట్‌ చేయాలో? తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా సందేశాలకు టెక్స్ట్ ఫార్మాటింగ్ సాధనాలను వర్తింపజేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి తాజా అప్‌డేట్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్‌ వినియోగదారులు వారి సందేశాల కోసం కొత్త టెక్స్ట్ ఫార్మాటింగ్ సాధనాలను ఉపయోగించుకునేలా ఒక ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఓఎస్‌ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది . టెక్స్ట్ సందేశాల రూపాన్ని, లేఅవుట్‌ను అనుకూలీకరించేటప్పుడు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తాజా నవీకరణ కొత్త ఫార్మాటింగ్ సాధనాల శ్రేణిని పరిచయం చేసింది. ఆ సాధనాలు వినియోగదారులక బాగా ఉపయోగపడతాయి. అవేంటో చూద్దాం.

కోడ్ బ్లాక్

ఈ సాధనం ప్రధానంగా వాట్సాప్‌లో కోడ్ షేరింగ్‌ను సులభతరం చేయడానికి రూపొందింలచారు. ఇది తరచుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రోగ్రామర్‌లచే ఉపయోగించబడుతున్నప్పటికీ ఇది అందరు వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు ఈ ఫార్మాటింగ్ సాధనాన్ని ఉపయోగించాలనుకుంటే మీ వచనాన్ని ఫార్మాట్ చేయడానికి బ్యాక్‌టిక్ అక్షరాన్ని చేరిస్తే సరి. టెక్స్ట్‌ మెసేజ్‌లు డిలీట్‌ అయ్యిపోతాయి.

ఇవి కూడా చదవండి

కోట్ బ్లాక్

కోట్ బ్లాక్ ముందస్తు సందేశానికి సంబంధించి నిర్దిష్ట భాగానికి ప్రతిస్పందించడానికి ఉపయోగపడుతుంది. మీరు “>” అక్షరంతో టెక్స్ట్‌ను ప్రిఫిక్స్ చేయడం ద్వారా ఈ ఫార్మాటింగ్ సాధనాన్ని అమలు చేయవచ్చు.

జాబితాలు

సమాచారాన్ని చక్కగా నిర్వహించడానికి జాబితాలు ఒక పద్ధతిని అందిస్తాయి. మీరు మీ వచనాన్ని “*”, “-“ లేదా సంఖ్యలతో ప్రారంభించడం ద్వారా ఆర్డర్ చేసిన జాబితాలను సృష్టించవచ్చు.

రేపటితో ఆ ఫోన్స్‌కు వాట్సాప్‌ సేవలు బంద్‌

వాట్సాప్‌ తన రెగ్యులర్‌ అప్‌డేట్స్‌ భాగంగా అక్టోబర్‌ 24 నుంచి కొన్ని రకాల ఫోన్స్‌కు తన అప్‌డేట్స్‌ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్‌ నిర్ణయంతో దాదాపు 18 స్మార్ట్‌ఫోన్స్‌లో వాట్సాప్‌ సేవలు ఆగిపోతాయి. అంటే ఆ ఫోన్స్‌లో వాట్సాప్‌ ఇక ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వదు. ముఖ్యంగా ఆ ఫోన్స్‌కు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఉండవు కాబట్టి ఆ ఫోన్స్‌లో వాట్సాప్‌ వినియోగించవద్దని వాట్సాప్‌ ప్రతినిధులు కోరుతున్నారు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!