AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI: నవంబర్‌ 1 నుంచి కాదు.. జనవరి 1 నుంచి.. గడువు పొడిగించిన ట్రాయ్‌!

అనేక ప్రముఖ సంస్థలు, టెలిమార్కెటర్లు ఈ నిబంధనలను అనుసరించడానికి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేరని, ఇది ఓటీపీ, ఇతర ముఖ్యమైన సందేశాల చేరవేయడంలో ఆటంకం కలిగించవచ్చని టెలికాం కంపెనీలు తెలిపాయి..

TRAI: నవంబర్‌ 1 నుంచి కాదు.. జనవరి 1 నుంచి.. గడువు పొడిగించిన ట్రాయ్‌!
Subhash Goud
|

Updated on: Oct 31, 2024 | 4:42 PM

Share

సైబర్ మోసం కేసులు వేగంగా వెలుగులోకి వస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ మోసగాళ్లు కూడా వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నవంబర్ 1 నుంచి అమలు కానున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలపై భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నియమం ప్రకారం, గతంలో మినహాయింపు అందుబాటులో ఉన్న బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర ఆర్థిక సంస్థల నుండి వచ్చే లావాదేవీలు, సర్వీస్‌ SMSలను ట్రేస్ చేయడం తప్పనిసరి. నిబంధనల మార్పు కోసం తేదీని పొడిగించాలన్న టెలికాం కంపెనీల అభ్యర్థనను అంగీకరిస్తూ, దాని గడువును డిసెంబర్ 1 వరకు పొడిగించారు.

అనేక ప్రముఖ సంస్థలు, టెలిమార్కెటర్లు ఈ నిబంధనలను అనుసరించడానికి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేరని, ఇది ఓటీపీ, ఇతర ముఖ్యమైన సందేశాల చేరవేయడంలో ఆటంకం కలిగించవచ్చని టెలికాం కంపెనీలు తెలిపాయి. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ఈ సమస్య గురించి TRAIకి తెలియజేసింది. ఈ కొత్త నిబంధన అమలు తేదీని పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. దీని తర్వాత దాని గడువు డిసెంబర్ 1 వరకు పొడిగించారు. జనవరి 1వ తేదీ నుంచి స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు నిషేధంలోకి రానున్నాయి.

ఇది వరకు స్పామ్‌ కాల్ప్‌, ఓటీపీ మెసేజ్‌లు అరికట్టే విధానం నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేవి కాని టెలికాం సంస్థ అభ్యర్థన మేరకు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ఓటీపీలు అందుకునేందుకు డిసెంబర్‌ 31 వరకు మాత్రమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే