వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. Meta యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకువస్తుంటుంది. వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు వినియోగదారులు డాక్యుమెంట్‌లను స్కాన్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చింది.
ఎవరైనా డాక్యుమెంట్‌ని పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు, ముందుగా అది మరొక యాప్ సహాయంతో స్కాన్ చేసి పంపుతుంటారు. ఇది కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ ఈ సమస్యను పరిష్కరిస్తూ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. iPhone వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ WhatsApp యాప్‌లోని కెమెరాను ఉపయోగించి నేరుగా పత్రాలను స్కాన్ చేయడానికి, షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
కొత్త ఫీచర్ :
ఎలా స్కాన్ చేయాలి?
ముఖ్యంగా పత్రాలను తరచుగా స్కాన్ చేయాలని భావించే వినియోగదారులకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి