AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోటోలు మార్ఫింగ్ చేశారా.. ఆన్‌లైన్‌లో పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఈ ఒక్క స్టెప్‌తో ఫుల్ సేఫ్..!

సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం ఇప్పుడు చాలా కామన్. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి కనీసం 10 ఫొటోలైన అప్‌లోడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫోటోని ఉపయోగించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామంటూ బెదిరించే సైబర్ క్రైమ్ కేసులను రోజు చూస్తూనే ఉంటాం.

మీ ఫోటోలు మార్ఫింగ్ చేశారా.. ఆన్‌లైన్‌లో పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఈ ఒక్క స్టెప్‌తో ఫుల్ సేఫ్..!
Protect Women From Cyber Crimes
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 8:32 PM

Share

సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం ఇప్పుడు చాలా కామన్. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి కనీసం 10 ఫొటోలైన అప్‌లోడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫోటోని ఉపయోగించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామంటూ బెదిరించే సైబర్ క్రైమ్ కేసులను రోజు చూస్తూనే ఉంటాం. లేదా వారికి తెలియకుండానే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర ఫొటోలను తయారుచేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అప్‌లోడ్ చేసే ఇంకొంతమందిని చూస్తుంటాం..

ఇలా ఫోటోలు మార్ఫింగ్ చేయడం ద్వారా ఆత్మహత్య చేసుకున్న మహిళలు చాలామంది ఉన్నారు. బ్లాక్ మెయిల్ చేసే ముఠాలకు డబ్బులు ఇవ్వలేక పోలీసులను ఆశ్రయించలేక ప్రాణాలను వదిలేస్తున్న మహిళలకు అండగా మేమున్నామంటూ ఒక స్వచ్ఛంద సంస్థ వెబ్‌సైట్ రూపంలో ముందుకు వచ్చింది. మీ ఫోటోలను ఎక్కడైనా మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేస్తే ఈ వెబ్‌సైట్ వాటిని డిలీట్ చేయిస్తుంది. Stopncii.org అనే వెబ్‌సైట్ సైబర్ క్రైమ్ బారిన పడుతున్న మహిళలకు ఒక వెలుగు దివ్వలా కనిపిస్తుంది.

సింపుల్‌గా ఈ స్టెప్స్ పాటించండి చాలు..!

Stopncii.org వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

అక్కడ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

ఆ తర్వాత మీ ఒరిజినల్ ఫోటోను అప్‌లోడ్ చేయండి.

ఎక్కడైతే మీరు అసభ్యకర, మార్ఫింగ్ ఫోటోను చూశారో దానిని కూడా అప్‌లోడ్ చేయండి.

వెంటనే కేసు నెంబర్ క్రియేట్ అవుతుంది.

ఆ తర్వాత మీ ఫోటోతో ఒక డిజిటల్ ఫింగర్ ప్రింట్ తయారు చేస్తారు.

ఏ సోషల్ మీడియాలో అయితే మీ ఫోటోలు కనిపిస్తాయో వారికి పంపిస్తారు.

వెంటనే ఆ ఫోటోలన్నీ ఇక డిలీట్ అయిపోతాయి.

ఇందులో ఉన్న టెక్నాలజీ కూడా సింపుల్…

మీ ఫోటోలను మార్ఫింగ్ చేసినప్పుడు కచ్చితంగా మొహం, ముక్కు, చెవులు, చెంపలు, వెంట్రుకలు ఇలా కొన్ని భాగాలను మాత్రం ఒరిజినల్‌వే ఉంచుతారు. లేదంటే ఆ ఫోటోని ఎవరు గుర్తుపట్టరు. ఈ ఒరిజినల్ ఫోటోలకు అదనంగా గ్రాఫిక్స్‌లో ఇతర భాగాలను అతికించి మార్ఫింగ్ చేస్తారు. సో ఈ వెబ్‌సైట్ మీ ఒరిజినల్ ఫోటో పార్ట్స్ తో ఒక ఫింగర్ ప్రింట్ తయారు చేస్తుంది. అది అప్లై చేయగానే వెంటనే మీ మార్ఫింగ్ ఫోటోలన్నీ దొరికిపోతాయి. ఇప్పటి వరకు దీని ద్వారా పదివేల మందికి పైగా ఈ వెబ్‌సైట్ సహాయం చేసింది. ఇకపై మార్ఫింగ్ ఫొటోలకు ఇక అస్సలు భయపడాల్సిన అవసరం లేదు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.