యూత్‌ని అట్రాక్ట్‌ చేస్తోన్న ఎమ్ ఐ బ్యాండ్ 4

|

Sep 19, 2019 | 6:46 PM

షియోమి ఎమ్ ఐ బ్యాండ్ 4 ఇండియాలో అమ్మకాలు ప్రారంభించింది. స్మార్ట్‌ లివింగ్‌ 2020 కార్యక్రమంలో ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను విడుదల చేశారు. ఎమ్‌ఐ.కామ్‌, అమెజాన్‌, ఎమ్‌ఐ హోమ్‌ స్టోర్లలో ఎమ్ఐ బ్యాండ్‌ 4 రూ.2,299 లకు అందుబాటులో ఉంచారు. ఎమ్ ఐ బ్యాండ్ 4 ఫీచర్స్ చూస్తే.. –  0.95 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్ ప్లే -120×240 పిక్సెల్స్ రిజల్యూషన్, 2.5 డి గ్లాస్ ప్రొటెక్షన్ – 135 ఎమ్ హెచ్ బ్యాటరీ – […]

యూత్‌ని అట్రాక్ట్‌ చేస్తోన్న ఎమ్ ఐ బ్యాండ్ 4
Follow us on

షియోమి ఎమ్ ఐ బ్యాండ్ 4 ఇండియాలో అమ్మకాలు ప్రారంభించింది. స్మార్ట్‌ లివింగ్‌ 2020 కార్యక్రమంలో ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను విడుదల చేశారు. ఎమ్‌ఐ.కామ్‌, అమెజాన్‌,

ఎమ్‌ఐ హోమ్‌ స్టోర్లలో ఎమ్ఐ బ్యాండ్‌ 4 రూ.2,299 లకు అందుబాటులో ఉంచారు.
ఎమ్ ఐ బ్యాండ్ 4 ఫీచర్స్ చూస్తే..
–  0.95 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్ ప్లే
-120×240 పిక్సెల్స్ రిజల్యూషన్, 2.5 డి గ్లాస్ ప్రొటెక్షన్
– 135 ఎమ్ హెచ్ బ్యాటరీ
– స్టెప్ కౌంట్, స్లీప్ కౌంట్, క్యాలరీ బర్నింగ్
– హార్ట్ రేట్ సెన్సార్
– ఫిట్ నెస్ ట్రాకర్ లో రకరకాల మోడ్స్
– ఎమ్ ఐ ఫిట్ యాప్ తో డిస్ ప్లేను ఛేంజ్ చేసుకోవచ్చు
– వాటర్ రెసిస్టెన్స్..స్విమ్మింగ్ చేస్తూ కూడా యూజ్ చేయొచ్చు
– ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
– వాయిస్ మెసేజెస్ ను పంపిస్తుంది.
– అలర్ట్ మెసేజెస్, ఇండికేషన్స్, స్టాప్ వాచ్
–  70 కి పైగా వాచ్ ఫేసెస్
ఎమ్ ఐ బ్యాండ్ 3 తో పోలిస్తే సరికొత్తగా వచ్చింది ఎమ్ ఐ బ్యాండ్ 4. స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ తో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఎమ్ ఐ బ్యాండ్ 4 యూత్‌ని బాగా అట్రాక్ట్‌ చేస్తోంది.