Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ కింద ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఇందుకు శాస్త్రీయ కారణం ఉంది

ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉంటుంది. సామాన్యుడు సైతం గ్యాస్‌ సిలిండర్‌ను వాడుతున్నాడు. అయితే సిలిండర్‌ తయారీ విషయంలో కంపెనీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి..

LPG Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ కింద ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఇందుకు శాస్త్రీయ కారణం ఉంది
Lpg Gas Cylinder
Follow us
Subhash Goud

|

Updated on: Jan 12, 2023 | 7:39 PM

ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉంటుంది. సామాన్యుడు సైతం గ్యాస్‌ సిలిండర్‌ను వాడుతున్నాడు. అయితే సిలిండర్‌ తయారీ విషయంలో కంపెనీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ప్రమాదం జరుగకుండా ఉండేందుకు భద్రతపరమైన ప్రమాణాలను పాటిస్తూ గ్యాస్‌ సిలిండర్లను తయారు చేస్తుంటాయి. అయితే సిలిండర్లను జాగ్రత్తగా పరిశీలిస్తే దాని అడుగు భాగానా చుట్టూరా కొన్ని రంధ్రాలు ఉండటం మీరు గమనించే ఉంటారు. మరి ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? ఆ రంధ్రాలను చూసినా పెద్దగా పట్టించుకోరు. సిలిండర్‌కు రంధ్రాలు ఉండటం డిజైన్‌ కాదు.. ఈ రంధ్రాల వెనుక శాస్త్రీయ కారణం ఉంది.

నిజానికి సిలిండర్‌ కింది భాగంలో అందించిన ఈ రంధ్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సిలిండర్‌లోని ఎల్‌పీజీ గ్యాస్‌ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఈ రంధ్రాలు ఉపయోగడపతాయి. అనేక సార్లు సిలిండర్‌ ఉష్ణోగ్రత పెరుగుతుంది. గాలి ఈ రంధ్రాల గుండా వెళ్తున్నప్పుడు ఇది ఉత్పత్తి చేసిన ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఈ రంధ్రాలు భూమి వేడి నుంచి సిలిండర్‌కు రక్షణను కూడా అందిస్తాయి. మొత్తం మీద ఈ రంధ్రాలు ప్రమాదాల నుంచి సిలిండర్‌కు రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నాయి.

ఇది కాకుండా సిలిండర్‌ దిగువ భాగంలో రంధ్రాలు ఉండటం మరో కారణం ఉంది. ఈ రంధ్రాలు సిలిండర్‌ కింద శుభ్రపర్చడాన్ని కూడా సులభతరం చేస్తుంది. ఎందుకంటే మీరు మీ గదిని నీటితో శుభ్ర పరుస్తున్న సమయంలో నీరు సిలిండర్‌ కింద నీరు వెళ్లి నిలువకుండా నిరోధిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!