AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya L1: మరో చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం.. ఘనతపై మోడీ ట్వీట్‌

భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. వ్యోమనౌక దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉండి, అక్కడి నుంచి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకు అందిస్తుంది. L1 పాయింట్ భూమి, సూర్యుని మధ్య దూరంలో దాదాపు ఒక శాతం. హాలో ఆర్బిట్‌లోని ఉపగ్రహాల నుండి సూర్యుడిని నిరంతరం చూడవచ్చు. అందుకే..

Aditya L1: మరో చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం.. ఘనతపై మోడీ ట్వీట్‌
Aditya L 1
Subhash Goud
|

Updated on: Jan 06, 2024 | 5:24 PM

Share

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. శనివారం ఇస్రో తన ‘ఆదిత్య-ఎల్1’ అంతరిక్ష నౌకను భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద హాలో ఆర్బిట్‌లో విజయవంతంగా చేర్చింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇస్రో సాధించిన ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. వ్యోమనౌక దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉండి, అక్కడి నుంచి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకు అందిస్తుంది. L1 పాయింట్ భూమి, సూర్యుని మధ్య దూరంలో దాదాపు ఒక శాతం. హాలో ఆర్బిట్‌లోని ఉపగ్రహాల నుండి సూర్యుడిని నిరంతరం చూడవచ్చు. అందుకే ఈ కక్ష్యలో ఉండడం వల్ల సూర్యుని కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నిజ సమయంలో సేకరించేందుకు ఆదిత్య L1కి సహాయపడుతుంది. ఆదిత్య ఎల్‌1 ఇప్పటి వరకు 127 రోజులపాటు 15 లక్షల కి. మీ ప్రయాణం చేసింది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌరజ్వాలల వంటి విషయాలపై అధ్యయనం చేయనుంది. ఐదేళ్ల పాటు సేవలందించనున్న ఉపగ్రహం ద్వారా ఇస్రో ఎన్నో విషయాలను తెలుసుకోనుంది. ఈ రోజు 4.02 గంటలకు కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యను విజయంతంగా ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..