Flipkart Big Saving Days: మంచి 5జీ ఫోన్ కొనాలనుకొంటున్నారా? అదిరే ఆఫర్లు.. అస్సలు మిస్ చేసుకోవద్దు..

ప్రత్యేకమైన తగ్గింపుతో పాటు ఈఎంఐ ఆఫర్లు, సూపర్ కాయిన్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. వాటిల్లో రూ. 15,000లోపు ఉన్న స్మార్ట్ ఫోన్లపై ఉన్న ఆఫర్ల గురించి ఇప్పుడు చూద్దాం.. అవి కూడా 5జీ ఫోన్లు. ఒకవేళ మీరు ఓ మంచి 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్లను అస్సలు మిస్ చేసుకోవద్దు.

Flipkart Big Saving Days: మంచి 5జీ ఫోన్ కొనాలనుకొంటున్నారా? అదిరే ఆఫర్లు.. అస్సలు మిస్ చేసుకోవద్దు..
5g Smartphones
Follow us
Madhu

|

Updated on: Jul 15, 2023 | 3:00 PM

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం మరోసారి అదిరే ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. బిగ్ సేవింగ్ డేస్ పేరిట జూలై 15 నుంచి 19వ తేదీ వరకూ ప్రత్యేక సేల్ ని తీసుకొచ్చింది. అందులో అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్ లపై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై కనీవినీ ఎరుగని ఆఫర్లు ఉన్నాయి. ప్రత్యేకమైన తగ్గింపుతో పాటు ఈఎంఐ ఆఫర్లు, సూపర్ కాయిన్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. వాటిల్లో రూ. 15,000లోపు ఉన్న స్మార్ట్ ఫోన్లపై ఉన్న ఆఫర్ల గురించి ఇప్పుడు చూద్దాం.. అవి కూడా 5జీ ఫోన్లు. ఒకవేళ మీరు ఓ మంచి 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్లను అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకెందుకు ఆలస్యం.. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

వివో టీ2ఎక్స్ 5జీ..

ఇది మధ్య శ్రేణి స్మార్ట్ ఫోన్. ఫ్లిప్ కార్ట్ లో ఇది ఆల్ టైం 5జీ బెస్ట్ సెల్లర్. దీనిలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 17,999 కాగా పలు ఆఫర్లపై ఇది కేవలం రూ. 12,999కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాక ఏదైనా ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే ఆ ఫోన్ కండీషన్ బట్టి రూ. 11,900 వరకూ తగ్గింపు ఉంటుంది. ఈఎంఐలో అయితే నెలనెలా కేవలం రూ. 636 మాత్రమే చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు.. ఈ ఫోన్లో 7ఎన్ఎం 5జీ సీపీయూ, డైమెన్సిటీ 6020తో మెరుగైన పనితీరుని అందిస్తుంది. ర్యామ్ ని 8 జీబీ వరకూ విస్తరించే అవకాశం ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఉంటుంది.దీనిలో మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే సూపర్ నైట్ సెల్ఫీ. దీని వల్ల తక్కువ వెలుతురులో ప్రభావవంతంగా ఉండే ప్రశాంతమైన కాంతిని ఉత్పత్తి చేయడానికి ఆరా స్క్రీన్ లైట్‌తో కలిసి నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

శామ్సంగ్ గేలాక్సీ ఎఫ్14 5జీ..

శామ్సంగ్ నుంచి తక్కువ ధరకే వస్తున్న 5జీ ఫోన్ ఇది. ఈ ఫోన్ ధర రూ. 17,490 కాగా,పలు బ్యాంకు ఆఫర్లపై ఇది కేవలం రూ. 11,990కే లభిస్తోంది. పాత ఫోన్ కి బదులు రూ. 10,900 వరకూ తగ్గింపు. నో-కాస్ట్ ఈఎంఐతో నెలకు రూ. 1333 చెల్లించి ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు.. ఈ ఫోన్లో 50ఎంపీ ప్రధాన సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 సంరక్షణ ఉంటుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం 5ఎన్ఎం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ బ్యాటరీ ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒకే ఛార్జ్‌పై 2 రోజుల వరకు దీర్ఘకాల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.

శామ్సంగ్ గేలాక్సీ ఎఫ్23 5జీ..

అధిక రిఫ్రెష్ మెంట్ రేట్, ఆటో డేటా స్విచింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వస్తుంది. దీని అసలు ధర రూ. 22,999కాగా, పలు బ్యాంకు ఆఫర్లపై రూ. 12,900కే లభిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 11,900 వరకూ తగ్గింపును పొందొచ్చు. ఈఎంఐలో అయిత నెలకు రూ. 2176 చెల్లించి ఫొన్ సొంతం చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు.. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం సమర్థవంతమైన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఫుల్ హెచ్ డీ ప్లస్ ఇన్ఫినిటీ యూ 120 హెర్జ్ డిస్ ప్లే ఉంటుంది. వాయిస్ ఫోకస్ సిస్టమ్ బాగుంటుంది. వెనుక వైపు 50ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్-లెన్స్ కెమెరా సెటప్ ఉంటుంది. 123-డిగ్రీల అల్ట్రా-వైడ్ విజన్‌ని అందిస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.

పోకో ఎక్స్ 5 5జీ..

ఇటీవల లాంచ్ అయిన ఈ 5జీ ఫోన్ అమోల్డ్ డిస్ ప్లే తో ఉంటుంది.దీని అసలు దర రూ. 20,999కాగా, పలు బ్యాంక్ ఆఫర్లతో రూ. 14,999కి లభిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 13,850 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ పై నెలకు రూ. 2,500 చెల్లించి ఈ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు.. 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంతర్నిర్మిత 6ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 695 5జీ చిప్‌సెట్ అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. రోజంతా బ్యాటరీ లైఫ్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. 33 వాట్ల రాపిడ్ ఛార్జర్‌తో ఈ ఫోన్ వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!