AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌లోకి బ్లెండ్‌లైఫ్​ జోష్​ పోర్టబుల్‌ బ్లెండర్! ధర తెలిస్తే తప్పకుండా కొనేస్తారు

BlendLife Josh Portable Blender.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ కోరుకునే వారికి తాజాగా జ్యూసులు తయారు చేసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ అయిపోయింది. ప్రముఖ ‘మేడ్ ఇన్ భారత్’ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ పోర్టబుల్ బ్లెండర్ అత్యంత బడ్జెట్ ధరలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. బిజీ లైఫ్‌స్టైల్ ఉన్న వారికి, విద్యార్థులకు, నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మార్కెట్‌లోకి బ్లెండ్‌లైఫ్​ జోష్​ పోర్టబుల్‌ బ్లెండర్! ధర తెలిస్తే తప్పకుండా కొనేస్తారు
Blendlife Josh Portable Blender
Nikhil
|

Updated on: Aug 18, 2026 | 6:40 AM

Share

ఆరోగ్య ప్రియుల కోసం బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్ కేవలం రూ.998 ధరకే మార్కెట్లో లభిస్తోంది. 380ml కెపాసిటీ, 1200mAh బ్యాటరీ, ఐఎస్‌ఐ సర్టిఫికేషన్‌తో వస్తున్న ఈ మేడ్ ఇన్ భారత్ డివైజ్ ప్రయాణాల్లో ఫ్రెష్ జ్యూస్ తయారు చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ మినీ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మేడ్ ఇన్ భారత్

ఈ పోర్టబుల్ బ్లెండర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, విభిన్న రకాల మల్టీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పూర్తిగా మన దేశంలో తయారైన ‘మేడ్ ఇన్ భారత్’ ఉత్పత్తి కావడంతో నాణ్యత విషయంలో పూర్తి నమ్మకం కలుగుతుంది. అంతేకాకుండా ఇది ఐఎస్‌ఐ సర్టిఫికేట్ కలిగి ఉండటం దీని భద్రతకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీన్ని మీ ట్రావెల్ బ్యాగ్‌లో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

ఇక చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇందులో 100W పవర్ కలిగిన శక్తివంతమైన మోటార్‌ను అమర్చారు. ఇది పండ్లు, కూరగాయలను క్షణాల్లో బ్లెండ్ చేసి చక్కటి స్మూతీగా మారుస్తుంది. దీని జార్ కెపాసిటీ 380ml ఉండటం వల్ల ఒకసారికి సరిపడే తాజా జ్యూస్ లేదా మిల్క్‌షేక్ సులభంగా తయారవుతుంది. అరటిపండ్లు, మామిడిపండ్లు, ఆపిల్స్ వంటి వివిధ రకాల పండ్లతో ప్రయాణాల్లో కూడా ఎంతో సులువుగా జ్యూస్ తయారు చేసుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్

ఈ డివైజ్‌లో 1200mAh రీఛార్జబుల్ బ్యాటరీని పొందుపరిచారు. దీనికి కరెంట్ ప్లగ్ లేదా పెద్ద వైర్లతో ఎలాంటి పని ఉండదు. మీ మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ లేదా ల్యాప్‌టాప్ సహాయంతో దీన్ని ఎంతో ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ప్రయాణాల్లో జ్యూస్ లేదా ప్రోటీన్ షేక్స్ తయారు చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

సాధారణ మిక్సర్లను శుభ్రం చేయడం పెద్ద శ్రమతో కూడుకున్న పని. కానీ ఈ బ్లెండ్‌లైఫ్ జోష్ బ్లెండర్‌ను శుభ్రం చేయడం చాలా సులభం. కొద్దిగా నీరు పోసి ఒకసారి ఆన్ చేస్తే అది ఇట్లే శుభ్రం అవుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే మార్కెట్లో ఇది కేవలం రూ.998కే లభిస్తుంది. కాబట్టి బడ్జెట్ ధరలో బెస్ట్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత