రూమ్ హీటర్ జాగ్రత్తలు: ఈ చలికాలంలో చాలా మంది ఇళ్లలో రూమ్ హీటర్‌లను వినియోగిస్తుంటారు. వీటిని ఉపయోగించే విధానం గురించి తెలిసి ఉండాలి. సరిగ్గా ఉపయోగించకపోతే అది మీకే శత్రువుగా మారే అవకాశం ఉంది. ఈ రోజుల్లో రూమ్ హీటర్లు వాడటం వల్లే అనేక మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో 86 ఏళ్ల రిటైర్డ్ మహిళ మృతదేహం ఆమె ఇంటి బెడ్‌రూమ్‌లో పడి ఉంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. గదిలోని రూం హీటర్ ఆన్ చేసి ఆమె నిద్రలోకి జారుకున్నట్లు తేలింది. హీటర్ నుండి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు అమె మరణానికి కారణమని పోలీసులు భావించారు.
శీతాకాలంలో ప్రజలు తరచుగా తమ బెడ్‌రూమ్‌లలో హీటర్ లేదా బ్లోవర్‌లను ఏర్పాటు చేసుకుని నిద్రపోతారు. గది హీటర్ నిమిషాల్లో గదిని వేడి చేస్తుంది. అయితే ఇది ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. చాలా కాలం పాటు నిరంతరం వాడితే, చాలా సందర్భాలలో అది మిమ్మల్ని చంపేస్తుంది. అందువల్ల, దాని ఉపయోగంలో జాగ్రత్త తీసుకోవాలి. మీరు రూమ్ హీటర్‌ని ఉపయోగిస్తే మీరు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం.
ఇది చదవండి: Airtel Cheapest Plan: ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్.. కేవలం రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి