తెలుగు వార్తలు » Saurabh Chaudhary
ఢిల్లీ:ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత షూటర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. 10మీటర్ల ఎయిర్ పిస్ట్‌ల్ విభాగంలో ఇతడికి బంగారు పతకం లభించింది. దీంతో అభిషేక్ ఒలింపిక్స్ బెర్తును కూడా ఖాయం చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు. ఇలా ప్రపంచ కప్ బరిలోకి దిగడం అభిషేక్‌కిది రెండో సారి.
దిల్లీ: ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్ అదరగొడుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి స్వర్ణం సాధించాడు. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి చండేలా స్వర్ణం సాధించి శుభారంభం చేసిన విషయం తెలిసిందే.