స్పీడ్ గన్.. స్టెయిన్ టెస్టులకు బైబై!

దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. టీ20లు, వన్డేలకు 2019-20 సీజన్‌కు స్టెయిన్ అందుబాటులో ఉంటాడని బోర్డు తెలిపింది. 2004 డిసెంబర్ 13న అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స్టెయిన్.. 93 మ్యాచ్‌లు ఆడి 3.24 ఎకానమీతో 439 వికెట్లు తీశాడు. He continues to be a national contracted player for the 2019/2020 […]

స్పీడ్ గన్.. స్టెయిన్ టెస్టులకు బైబై!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 06, 2019 | 1:19 AM

దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. టీ20లు, వన్డేలకు 2019-20 సీజన్‌కు స్టెయిన్ అందుబాటులో ఉంటాడని బోర్డు తెలిపింది. 2004 డిసెంబర్ 13న అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స్టెయిన్.. 93 మ్యాచ్‌లు ఆడి 3.24 ఎకానమీతో 439 వికెట్లు తీశాడు.